ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాద సమాచారం కావాలంటే.. ఈ నంబర్​కు ఫోన్ చేయండి - undefined

బోటు ప్రమాద సమాచారం అందించడానికి అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.

toll-free_no_about_boat_accident

By

Published : Sep 15, 2019, 5:13 PM IST

సహాయచర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం అందించడానికి టోల్‌ఫ్రీ నంబర్‌-1800-233-1077 ఏర్పాటు చేశారు. సమాచారం కావలసిన వాళ్లు.. ఈ నంబర్​కు చేసి వివరాలు అందించాలని కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. గండిపోచమ్మ ఆలయానికి చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details