తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురంలో దివంగత నేత జీఎంసీ బాలయోగి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. బాలయోగి ఘాట్ వద్ద నివాళులర్పించనున్న లోకేశ్..రక్తదాన శిబిరాన్ని, ఇతర సేవా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
నేడు తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన - East Godavari district
నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటించనున్నారు. అమలాపురంలో దివంగత నేత జీఎంసీ బాలయోగి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
![నేడు తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4606340-101-4606340-1569867766809.jpg)
లోకేశ్ పర్యటన