తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 42 మందిని.. అధికారులు స్వస్థలాలకు పంపించారు. లాక్డౌన్ కారణంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు సత్యగిరిపై హరిహర సదన్ వసతి సముదాయంలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు వారు చెప్పారు.
స్వస్థలానికి అన్నవరం క్వారంటైన్‌లోని 42 మంది - క్వారంటైన్ కేంద్రాల
అన్నవరం దేవస్థాన ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 42 మందిని స్వస్థలాలకు పంపించినట్టు అధికారులు తెలిపారు.
To the hometown of 42 people in the Quarantine of Annavaram