భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చుచేయాలని డిమాండ్ చేస్తూ... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద టీఎన్టీయూసీ నాయకులు ఆందోళన చేశారు.
'సంక్షేమ నిధులను కార్మికులకే కేటాయించాలి' - kakinada latest news
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎన్టీయూసీ నాయకులు నిరసన చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను కార్మికుల సంక్షేమానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాకినాడలో టీఎన్టీయూసీ నేతల ఆందోళన
ఇసుక కొరత కారణంగా వేల మంది కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ నంబర్17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి