రాబోయే 3 గంటలపాటు గోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రకటించింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కోరారు.
జాగ్రత్త... పిడుగులు పడే అవకాశం : విపత్తుల శాఖ - ఏపీ రెయిన్స్ న్యూస్
రాబోయే 3 గంటలపాటు గోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జాగ్రత్త... పిడుగులు పడే అవకాశం : విపత్తుల శాఖ