తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి కాకినాడకు చెందిన భక్తుడు వింజమూరి భాస్కరరావు రూ.3 లక్షలు విరాళం అందించారు. ఈ విరాళాన్ని పీఆర్వో కొండలరావుకు ఇచ్చారు. తమ పేరు మీద ప్రతి ఏటా ఫిబ్రవరి 5 న అన్నదానం చేయాలని భక్తుడు కోరారు.
అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానానికి రూ.3 లక్షల విరాళం - తూర్పు గోదావరి జిల్లా తాజా వార్తలు
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి కాకినాడకు చెందిన ఓ భక్తుడు విరాళం అందించాడు. అతను ఇచ్చిన 3 లక్షల రూపాయలను అన్నదానం కోసం వినియోగించాలని సదరు భక్తుడు కోరారు.
![అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానానికి రూ.3 లక్షల విరాళం three lacks donation for nithyanandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10696546-222-10696546-1613746200201.jpg)
అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానానికి రూ.3 లక్షల విరాళం..