ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తౌక్టే తుపాన్: తీరప్రాంత గ్రామాలను తాకుతున్న కెరటాలు - తూర్పుగోదావరి జిల్లాలో తౌక్టే తుపాన్ ప్రభావం

తౌక్టే తుపాన్ ప్రభావంతో సముద్రపాయల్లో అలలు పెరుగి.. నావలన్నీ ఊగిసలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఐ.పోలవరం, భైరవపాలెం, కాట్రేనికోన మండల్లాల్లోని తీరప్రాంత గ్రామాలకు సముద్రపు కెరటాలు తాకుతున్నాయి. పర్యాటక బోటు ఓ వైపు వంగింది. మత్య్సకారులు... నావలు, వలలకు రక్షణ కల్పిస్తున్నారు.

cyclone
నావలు

By

Published : May 16, 2021, 5:39 PM IST

తౌక్టే తుపాను ప్రభావంతో గోదావరి నదిపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఐ.పోలవరం, భైరవపాలెం, కాట్రేనికోన మండలంలోని తీరప్రాంత గ్రామాలకు కెరటాలు తాకుతున్నాయి. యానాంకు గౌతమి గోదావరికి సముద్రం నీరు పోటెత్తడంతో కెరటాలకు మత్స్యకార నావలు కిందకు, పక్కకు కదులుతున్నాయి. పర్యాటక శాఖ బోటులోకి నీరు చేరడంతో ఓ పక్కకు వాలిపోయింది. నావలు, వలలకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా మత్స్యకారులు తగిన రక్షణ కల్పించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details