ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 4:49 PM IST

Updated : Feb 17, 2021, 10:51 PM IST

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లా.. మూడోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

తూర్పుగోదావరి జిల్లా మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అనంతరం అధికారులు ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు.

third phase  local  body elections results at east godavari district
తూర్పుగోదావరి జిల్లా మూడోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

తూర్పుగోదావరి జిల్లా మూడోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు..

  • మారేడుమిల్లి మండలం కుండాడ సర్పంచిగా ప్రభాకర్‌రెడ్డి గెలుపు
  • మర్రిగూడెం సర్పంచిగా సోంది రామయ్య విజయం
  • చింతూరు మండలం రామన్నపాలెం సర్పంచిగా వెంకటలక్ష్మీ గెలుపు
  • చింతూరు మండలం గంగన్నమెట్ట సర్పంచిగా వేక ప్రసాద్ విజయం
  • చింతూరు మండలం తుమ్మల సర్పంచిగా రామారావు గెలుపు
Last Updated : Feb 17, 2021, 10:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details