ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాటన్​ బ్యారేజి వద్ద తగ్గని వరద ఉద్ధృతి - గోదావరి వరదలు

గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు ఇంకా మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

తగ్గని వరద ఉద్ధృతి...మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
తగ్గని వరద ఉద్ధృతి...మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగింపు

By

Published : Aug 18, 2020, 4:47 PM IST

ఎడతెరిపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్దకు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి : వరదపోటుతో ప్రమాదకరంగా ర్యాలీ అంకంపాలెం లాకులు

ABOUT THE AUTHOR

...view details