రాష్ట్ర ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరిలోని అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆయన దర్శించుకున్నారు. మంత్రికి మర్యాద పూర్వకంగా దర్శన ఏర్పాట్లు కల్పించిన అనంతరం ఆలయ ఈవో త్రినాథరావు స్వామివారి ప్రసాదం అందించారు.
'సంక్షేమ పథకాల అమలుకు ఎటువంటి లోటు కలగనివ్వటం లేదు' - అన్నవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
రాష్ట్ర ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా ముఖ్యమంత్రి జగన్... సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
సంక్షేమ పథకాల అమలుకు ఎటువంటి లోటు కలగనివ్వటం లేదన్న మంత్రి ముత్తంశెట్టి