ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురంలో రెండు వేల మందికి రెండో డోసు వ్యాక్సిన్ - Corona second dose vaccine in Amalapuram

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో రెండో డోసు వ్యాక్సిన్ వేశారు.

covid vaccine
రెండవ డోసు వ్యాక్సిన్

By

Published : May 19, 2021, 11:30 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో 2 వేల మందికి కొవాగ్జిన్​, కోవిషీల్డ్‌ టీకా రెండో డోసు వేసినట్లు అడిషనల్ డీఎంహెచ్​వో డాక్టర్ సీహెచ్ పుష్కర రావు వెల్లడించారు. కొవాగ్జిన్​, కోవిషీల్డ్‌ కలిపి డివిజన్ వ్యాప్తంగా ఇంతవరకు 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్టు చెప్పారు.

వీరిలో మొదటి డోసు టీకా వేయించుకున్న వారు 90 వేలు, రెండో డోసు పూర్తయిన వారు 40 వేల మంది ఉన్నారన్నారు. డివిజన్లో ఇంకా అసలు టీకాలు పొందని వారు సుమారు 13 లక్షల మంది వరకు ఉంటారని ఆయన అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details