ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత' - సీడీపీఓ విమల అధ్యక్షత

అమలాపురంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని అధికారులు తెలిపారు.

protection of children
'బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత'

By

Published : Nov 20, 2020, 3:47 PM IST

బాలల హక్కులపై అందరికీ అవగాహన అవసరమని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచించారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి సీడీపీఓ విమల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details