తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర గలిగిన చెట్టు నేలకొరిగింది. ఎలాంటి గాలులు వీయకున్నా.. మర్రిచెట్టు పడిపోవడంవల్ల.... విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
చెట్టు పక్కనే ఉన్న పూరిల్లుపై పడగా... అక్కడి స్థానికులంతా భయపడ్డారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎనిమిది మంది బయటకు పరుగులు తీశారు. ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.