తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ఆవరణలో క్వార్టర్స్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోని ప్లాస్టిక్ సామగ్రి, వైర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాంట్రాక్టర్కు సంబంధించిన సామగ్రిగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం - తుని అగ్నిప్రమాదం
తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రైల్వే పనులకు వినియెగించే ప్లాస్టిక్ సామగ్రి, వైర్లు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమైన సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు.

తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం