తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు రూ.3 లక్షల విలువైన బంగారు కూర్చను విరాళంగా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరుకు చెందిన బంగార్రాజు అనే భక్తుడు దీనిని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ పూజల్లో ఈ బంగారు కూర్చను స్వామికి అలంకరిస్తారు.
వాడపల్లి వెంకటేశ్వరునికి బంగారు కూర్చ విరాళం - vadapalli venkateswara swamy ki bhaktudi viralam
వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు రూ.3లక్షల విలువగల బంగారు కూర్చను విరాళంగా అందించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామికి భక్తుడి విరాళం