తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.కిర్లంపూడిలోని శ్రీ సత్యదేవ కల్యాణ మండపం వద్ద రూ. 38లక్షలతో సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి,దేవస్థాన ధర్మకర్తల మండలి
ఆమోదం తెలిపింది.చైర్మన్ ఐ.వి.రోహిత్,ఈవో త్రినాథరావు లు అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.అలాగే,దత్తత దేవాలయం కోరుకొండ లక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిర్ణయించారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అన్నవరం పాలక మండలి - అన్నవరం పాలక మండలి
అన్నవరం దేవస్థాన పాలక మండలి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
the Board of Trustees of Annavaram Temple meeting
ఇదీచూడండి.ఒంగోలు గిత్తలకు.. ఘనంగా ''పదవీ విరమణ''