తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో కొలువైన గ్రామ దేవత శ్రీ తాతమ్మ తల్లి తీర్థం వైభవోపేతంగా సాగింది. అమ్మవారిని ఇరవై రోజుల క్రితం నిలబెట్టి సేవలు నిర్వహించారు. సోమవారం అమ్మవారి తీర్థం పురస్కరించుకుని వందలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
వైభవంగా తాతమ్మ తల్లి తీర్థం - east godavari
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కొలువైన గ్రామదేవత శ్రీతాతమ్మ తల్లి తీర్థం వైభవోపేతంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శించుకున్నారు.
అమ్మవారు