తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో 51 మంది పాల్గొన్నారు. మృతుని కుమార్తెకు పాజిటివ్ వచ్చింది. వైద్యులు మొదట గ్రామంలో 9 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారి నమూనాలూ సేకరించి పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ వీరందరినీ15 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
అంత్యక్రియల్లో పాల్గొన్నారు..క్వారంటైన్‌కు వెళ్లారు - tests for those attending corona patient funeral shifted to quarantine
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పీ.ఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి 51 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ వచ్చినప్పటికీ 15రోజులు క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.

కరోనా మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి పరీక్షలు-క్వారంటైన్ కు తరలింపు