ఒళ్లు గగుర్లు పొడిచే విన్యాసాలు.. ఆసక్తిగా తిలకించిన ప్రజలు
తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో కొందరు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కష్టసాధ్యమైన విన్యాసాలను అలవోకగా వారు అలవోకగా చేస్తుంటే చిన్నా.. పెద్దా కేరింతలు కొడుతూ వీక్షించారు. 40కిలోల రాయిని శరీరంపైనే పగలకొట్టి ఔరా అనిపించారు.