FISH: వలకు చిక్కిన తెరపార - ఏపీ న్యూస్
సముద్రంలోకి బుధవారం వేటకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప మత్యకారుల వలకు 20 కేజీల భారీ తెరపార చేప చిక్కింది. సొర చేప జాతికి చెందిన దీన్ని స్థానికంగా తెరపార, సోఠారి అని పిలుస్తారని మత్స్యకారులు తెలిపారు. వేలం నిర్వహించగా రూ.2 వేలు ధర పలికింది.
terapara fish