ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొలిమేరు వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. పది మందికి గాయాలు - తూర్పుగోదావరి జిల్లా కొలిమేరు రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు వద్ద ప్రమాదం జరిగింది. కోటనందూరు మండలం అగ్రహారం నుంచి తొండంగి వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు.

ten people were injured in road accident at east godavari
కొలిమేరు వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. పది మందికి గాయాలు

By

Published : Apr 4, 2021, 2:17 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కోటనందూరు మండలం అగ్రహారం నుంచి తొండంగి వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. దీంతో ఆటో బోల్తా పడి.. డ్రైవర్, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details