ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం - tdp activisties expressed happiness

వైద్యుడు సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించాలని ఆదేశించడంపై తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అంబేడ్కర్ విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.

east godavari district
హై కోర్టు తీర్పు పై తెదేపా నేతలు హర్షం.. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం

By

Published : May 23, 2020, 10:57 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో అంబేడ్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయం హర్షనీయమని దళిత నాయకులు అన్నారు. దళితులకు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా రక్షణ కలుగుతుందని మరోసారి కోర్టు ఆదేశాలు ద్వారా రుజువైందని హర్షం వ్యక్తం చేశారు.
ఇది చదవండి కరోనా పాజిటివ్‌ కేసులకు ఇంట్లోనే చికిత్స

ABOUT THE AUTHOR

...view details