ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 34 లక్షల విలువైన తెలంగాణ మద్యం స్వాధీనం - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి... మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్​, ఎస్​ఈబీ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

telangana liquor caught at kathipudi junction
తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరు పట్టివేత

By

Published : Oct 24, 2020, 4:26 PM IST

తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్​, ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వాహన తనిఖీలు జరిపారు. వీరి వద్ద నుంచి 112 బీరు సీసాలు, 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 34 లక్షలు ఉంటుందని ఎక్సైజ్​ సీఐ లక్ష్మి తెలిపారు. నిందుతులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details