అన్నవరం దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా బందరు నగర్ కు చెందిన ఓ కుటుంబం 3 లక్షల రూపాయల విరాళం అందించింది. ప్రభావతమ్మ పేరు మీద ఆమె కుటుంబ సభ్యులు... ఈవో సురేష్ బాబు కు విరాళం అందించారు. దాతను ఈవో అభినందించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.
అన్నవరం దేవస్థానానికి తెలంగాణ భక్తుల విరాళం - eo
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి తెలంగాణకు చెందిన భక్తురాలు 3లక్షలు వితరణ చేశారు.
విరాళం