ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MPP: జనసేన మద్దతుతో కడియం ఎంపీపీ పదవి తెదేపా కైవసం - ఎంపీపీ

తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ(MPP) పదవి తెదేపాకు దక్కింది. కడియం మండలంలో నాలుగు ఎంపీటీసీలు ఉన్న తెదేపాకు 8మంది ఎంపీటీసీ సభ్యులున్న జనసేన మద్దతు ఇచ్చింది. కాగా వైకాపా 9ఎంపీటీసీల్ని గెలుచుకుంది.

tdp
జనసేన తెదేపా

By

Published : Sep 24, 2021, 6:56 PM IST

జనసేన మద్దతుతో తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ(MPP) పదవి తెదేపాకు దక్కింది. కడియం ఎంపీపీగా సత్యప్రసాద్ ఎన్నికయ్యారు. కడియం మండలంలో తెదేపా- 4, జనసేన- 8, వైకాపా- 9 మంది ఎంపీటీసీలు గెలిచారు. కాగా కడియం ఎంపీపీ పదవికి తెదేపా, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే మెజారిటీ ఉన్న తమకే ఎంపీపీ ఇవ్వాలని వైకాపా ఎంపీటీసీల డిమాండ్​ చేశారు. జనసేన, తెదేపా ఉమ్మడి బలం 12 మంది సభ్యులు కావడంతో ఎంపీపీ పదవి తెదేపాకు దక్కింది.

ABOUT THE AUTHOR

...view details