రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఎర్రన్నాయుడు.. జగన్ అవినీతిపై పోరాటం చేసినందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్న అరెస్టు అక్రమమన్న ఆయన.. అనారోగ్యంతో ఉన్నా.. జైలుకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌ది కక్ష సాధింపు మనస్తత్వం: జ్యోతుల నెహ్రూ - jyothula nehru comments on ys jagan
జగన్ అవినీతిపై.. ఎర్రన్నాయుడు పోరాటం చేసినందుకే ఆ కుటుంబంపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్టు అక్రమమని మండిపడ్డారు.
![జగన్‌ది కక్ష సాధింపు మనస్తత్వం: జ్యోతుల నెహ్రూ tdp senior leader jyothula nehru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7865904-140-7865904-1593708993369.jpg)
మీడియా సమావేశంలో తెదేపా సీనియర్ నేత జ్యోతుల నేహ్రు
TAGGED:
జ్యోతుల నెహ్రూ తాజా వార్తలు