తెదేపా సీనియర్ నాయకుడు మృతి - రంపచోడవరంలో తెదేపా సీనియర్ నేత బుచ్చయ్య మృతి వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలంలో తెదేపా సీనియర్ నాయకులు కడియాల బుచ్చయ్య మరణించారు.

రంపచోడవరంలో తెదేపా సీనియర్ నాయకుడు బుచ్చయ్య మృతి
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎటపాక మండలం తెదేపా నాయకుడు కడియాల బుచ్చయ్య చనిపోయారు. పార్టీ నేతలు సంతాపం తెలిపారు. తెదేపా స్థాపించిన నాటి నుంచి ఎంతో చురుగ్గా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు.