తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో తెదేపా ఎస్సీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్సీ సామాజిక వర్గానికి పార్టీ మండలాధ్యక్ష పదవి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పి.గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి..పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'అయినవిల్లి తెదేపా అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి కేటాయించాలి' - ainavilli latest news
మండలాధ్యక్ష పదవిని కేటాయించాలంటూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు నిరసన చేపట్టారు. పి.గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి.. నినాదాలు చేశారు.
అంబేద్కర్ విగ్రహం ఎదుట నినాదాలు చేస్తున్న తెదేపా ఎస్సీ నాయకులు