ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛను 'రద్దుల ప్రభుత్వం' మాకొద్దని తెదేపా శ్రేణుల నిరసన - తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. రద్దు చేసిన పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పడాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

tdp protested against ycp government
పి.గన్నవరంలో తెదేపా నాయకులు నిరసన

By

Published : Feb 6, 2020, 7:39 PM IST

పి.గన్నవరంలో తెదేపా నాయకుల నిరసన

రద్దు చేసిన పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. అర్హులకు పింఛన్లు, తెల్ల రేషన్​ కార్డులు రద్దు చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ.. రద్దుల ప్రభుత్వం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో చక్రధరరావుకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details