ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: తెదేపా - అమరావతే రాజధానిగా కొనసాగాలన్న తెదేపా నాయకులు

అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ... తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు.

tdp protest in east godavari over amaravathi issue
అమరావతే రాజధానిగా కొనసాగాలి: తెదేపా

By

Published : Oct 12, 2020, 3:25 PM IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.

కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నాయకులు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details