ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు - pilli anantalaxmi

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కాకినాడ గ్రామీణ తెదేపా అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

తెదేపా ప్రచారం

By

Published : Mar 19, 2019, 6:27 PM IST

తెదేపా ప్రచారం
తెదేపా పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కాకినాడ గ్రామీణ తెదేపా అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. తాను మరోసారి గెలిస్తే ప్రతీ గ్రామంలో మినీ కల్యాణ మంటపాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సొంతంటి కలను నెరవేరుస్తానని వివరించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో తెదేపా అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details