విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెదేపా నాయకులతో కలిసి నల్లరంగు రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని నినాదాలు చేస్తూ ర్యాలీగా గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని... విగ్రహం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.
డాక్టర్‌పై దాడిని ఖండిస్తూ జిల్లాలో నిరసన - tdp members protest in east godavari dst
విశాఖలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును వ్యతిరేకిస్తూ... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో తెదేపా శ్రేణులు నిరసన చేశారు. అనపర్తి మండలంలోని రామవరంలో మాజీఎమ్మెల్యే నల్లపల్లి రామకృష్ణారెడ్డి అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేశారు.
![డాక్టర్‌పై దాడిని ఖండిస్తూ జిల్లాలో నిరసన tdp members protest ineast godavaridst against visakhapatnam tdp leader attck](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7239379-621-7239379-1589729123353.jpg)
tdp members protest ineast godavaridst against visakhapatnam tdp leader attck