ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక కొరతను నిరసిస్తూ అనపర్తిలో తెదేపా ధర్నా - తూర్పుగోదావరి జిల్లా

ఇసుక కొరతను నిరసిస్తూ అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెదేపా నేతలు ధర్నా చేశారు.

tdp leaders protests at anaparthi in east godavari districttdp leaders protests at anaparthi in east godavari district

By

Published : Sep 1, 2019, 10:59 AM IST

ఇసుక కొరతను నిరసిస్తూ అనపర్తిలో తెదేపా ధర్నా..

ఇసుక సరఫరా నిలిపివేయడంపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెదేపా నేతలు ఆందోళనకు దిగారు.ఇసుక సరఫరా నిలిపివేతతో భవన నిర్మాణ కార్మికులకు,కూలీ దొరక్క తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికైన పంతాలకు పోకుండా,ఇసుకను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.నిర్మాణ కార్మికుల సమస్యలపై అనపర్తి తహశీల్దార్ గౌరీ నాయుడు కు వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details