తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్లను వెంటనే విడుదల చేయాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్ వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రంపచోడవరంలో తెదేపా నాయకులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెదేపా నాయకులపై పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టారు.
'అక్రమంగా అరెస్ట్ చేసిన తెదేపా నేతలను విడుదల చేయాలి' - rampa chodavaram news
అరెస్ట్ చేసిన తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలంటూ..రంపచోడవరంలో తెదేపా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

తెదేపా నేతల కొవ్వొత్తుల నిరసన