తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటివద్ద ఆయన నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు వారి ఇంటివద్ద అక్రమ అరెస్టును నిరసిస్తూ దీక్ష చేపట్టారు.
కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా శ్రేణుల ధర్నా - కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యేధర్నా
టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టాయి.
కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా శ్రేణుల ధర్నా