ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా నేతల నిరసన - ఏపీ మూడు రాజధానుల న్యూస్

వైకాపా ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో తెలుగుదేశం నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

tdp leaders protest againist 3 capitals in east godavari
tdp leaders protest againist 3 capitals in east godavari

By

Published : Aug 3, 2020, 11:25 PM IST

పి.గన్నవరంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం నేతలు ప్రదర్శన చేసి.. అమరావతిని రాజధానిగా ఉంచాలని నినాదాలు చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే రాష్ట్రం మూడు ముక్కల్లా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details