తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ తెదేపా కార్యాలయంలో న్యాయదేవత చిత్రపటానికి రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పాలాభిషేకం చేశారు. అవినీతి అక్రమాలపై న్యాయమే గెలుస్తుందని అన్నారు. ఆవ భూముల అక్రమాలపై సీబీఐ విచారణకు న్యాయస్థానం సూచన చేయటం హర్షదాయకం అని పెందుర్తి చెప్పారు.
న్యాయదేవతకు తెదేపా నేతల పాలాభిషేకం - taja updates of ava lands issue
ఆవ భూముల అక్రమాలపై సీబీఐ విచారణకు న్యాయస్థానం సూచన చేయటంపై తెదేపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ తెదేపా కార్యాలయంలో న్యాయదేవత చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పాలాభిషేకం చేశారు.
tdp leaders milk anointing to goddess of justice in east godavari dst tdp office