తెదేపా నేతల అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద ఆధ్వర్యంలో కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అచ్చెన్నాయుడు కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని బండారు సత్యానంద విమర్శించారు.
అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ - latest updates of tdp leaders arrest
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా... మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేశారు. అరెస్టుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టారు.
![అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ tdp leaders in east godavari dst protest against arrest of ex minister achennaidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7618193-607-7618193-1592154348723.jpg)
tdp leaders in east godavari dst protest against arrest of ex minister achennaidu