ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తుండగా తెదేపా నేతల అరెస్ట్

By

Published : Jan 10, 2020, 6:09 PM IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్న సందర్భంగా... ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తెదేపా నాయకుడు ఆకుల రామకృష్ణను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిద్దరిని పి.గన్నవరం పోలీస్ స్టేషన్​కు తరలించారు. వారి అరెస్టుకు నిరసనగా పలువురు నాయకులు స్టేషన్​కు వచ్చి వారికి సంఘీభావం తెలిపారు.

tdp leaders arrested while going to welcome chandrababu at east godavari district
చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తుండగా తెదేపా నేతల అరెస్ట్

తెదేపా నేతల అరెస్టు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details