ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలు అప్పులపాలు'

విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. మద్యం దుకాణాల్లో ఎక్కడాలేని బ్రాండ్లు పెట్టి అమ్ముతున్నారని మండిపడ్డారు.

tdp leader nimmakayala chinarajjappa fire on increasing of current bill charages
tdp leader nimmakayala chinarajjappa fire on increasing of current bill charages

By

Published : May 14, 2020, 8:08 AM IST

విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజలను అప్పుల్లో ముంచేస్తోందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప విమరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తెలుగుదేం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎక్కడా లేని బ్రాండ్లు దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చర్యలు కరోనాను పెంచేలా ఉన్నాయన్నారు. నిబంధనలు నడలించిన తర్వాత ప్రజా సమస్యలపై తెదేపా ఉద్యమిస్తుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details