పేదలకు రూ. 5వేల నగదు.. అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. అతని కుమారుడు ఆదిరెడ్డి వాసు నిరాహార దీక్ష చేపట్టారు. అన్నా క్యాంటీన్లలో పేదలు 5 రూపాయలకే భోజనం చేసేవారని గుర్తు చేశారు. ఈ కష్ట కాలంలో అవి కూడా లేకుండా దూరం చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
'పేదలకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలి' - రాజమహేంద్రవరంలో తెదేపా నేత ఆదిరెడ్డి అప్పారావు నిరాహారదీక్ష
కరోనా కాలంలో ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చేందుకు రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెదేపా నేత ఆదిరెడ్డి అప్పారావు.. కుమారుడితో కలసి నిరాహారదీక్ష చేపట్టారు.
!['పేదలకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలి' tdp leader adhireddy apparao Fasting for giving Rs. 5 thousand financial aid for poor in rajamhendravaran in eastgodavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6855113-850-6855113-1587307327234.jpg)
tdp leader adhireddy apparao Fasting for giving Rs. 5 thousand financial aid for poor in rajamhendravaran in eastgodavari