ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా తెదేపా కాగడ ర్యాలీ - ఏలేశ్వరంలో అమరావతికి మద్దతుగా తెదేపా కాగడాల ర్యాలీ

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ... తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో తెదేపా శ్రేణులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.  నియోజకవర్గ తెదేపా కన్వీనర్ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ.. ఒక రాజధాని నిర్మించడమే సాధ్యం కానప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.

tdp followers rally for support amaravathi in eleswaram
తెదేపా ర్యాలీ

By

Published : Dec 29, 2019, 12:26 PM IST

.

తెదేపా ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details