ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ - east godavari district

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం పార్టీ సీనియర్ నాయుకుడు సిరిరెడ్డి సత్తిబాబు 12 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

east godavari district
ప్రతి కుంటుంబనికి 5000 ఇవ్వాలని టీడీపీ డిమాండ్

By

Published : May 1, 2020, 11:32 AM IST

తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం సుందరపల్లిలో 12 గంటల నిరాహార దీక్షలో రామచంద్రపురం నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయుకుడు సిరిరెడ్డి సత్తిబాబు ఫాల్గొని సంఘీభావం తెలిపారు. లాక్​డౌన్ సమయంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు తక్షణం రూ.5000 ఆర్థిక సాయం చేయాలని... మూసివేసిన అన్న క్యాంటిన్లు తెరవాలని.. చంద్రన్న బీమా పథకాన్ని పునద్దిరించాలని డిమాండ్ చేశారు. ధ్యానం, పత్తి, మిర్చి, పండ్ల ఉత్పత్తులను ప్రభుత్వమే కొని రైతులను అందుకోవాలని కోరారు. వైద్య సిబ్బందికి పోలీసులకు కరోనా రక్షణ కిట్​లు తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details