వైద్యుడు సుధాకర్‌పై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నంలో తెదేపా నాయకులు 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. పత్తిపాడు తెదేపా ఆధ్వర్యంలో దళితులు నిరసన వ్యక్తం చేశారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. డాక్టర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యుడిపై దాడిని ఖండిస్తూ... నర్సీపట్నంలో తెదేపా దీక్ష - ఏపీలో వైద్యుడు సుధాకర్‌పై పోలీసుల దాడులు
దళిత వైద్యుడు సుధాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నంలో తెదేపా దళిత నాయకులు 12గంటల నిరాహారదీక్ష చేశారు.
వైద్యుడి దాడిని ఖండిస్తూ... నర్సీపట్నంలో తెదేపా దీక్ష