బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటించనుంది. సీతానగరంలో శిరోముండనం ఘటనలో బాధితుడిని కమిటీ సభ్యులు పరామర్శించనున్నారు. అలాగే సామూహిక అత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కమిటీ ఎస్సీ యువకుడు ప్రసాద్, కుటుంబ సభ్యులతో మాట్లాడనుంది. అనంతరం తమ నివేదికను చంద్రబాబుకు అందజేస్తారు.
రేపు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన - తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన
తూర్పుగోదావరి జిల్లాలో రేపు తెలుగు దేశం పార్టీ నిజనిర్థరణ కమిటీ సభ్యులు పర్యటించనున్నారు. శిరోముండనం ఘటనలో బాధితుడిని, సామూహిక అత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
tdp committee visit