తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్ట్‌లను ఖండిస్తూ... తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. తమ నాయకులను వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని నిరసన తెలిపారు. ప్రజల తరఫున పోరాడే వారిని అరెస్ట్ చేయడం తగదని హితవు పలికారు.
'తెదేపా నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం' - తెదేపా నాయకుల అరెస్ట్‌పై కోనసీమలో నిరసనల వార్తలు
తెదేపా నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం అంటూ... కోనసీమ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు స్థానిక తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు.
తెదేపా నేతల అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ అధికారులకు వినతి పత్రాలు