అంతర్వేది నరసింహస్వామి ఆలయ రథం దగ్ధం దుర్ఘటనపై తెదేపా నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్మకాయల చిన రాజప్ప, గొల్లపల్లి సూర్యారావులను కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అంతర్వేదిని సందర్శించి నివేదికను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అందజేయనుంది.
రథం దగ్ధం ఘటనపై తెదేపా నిజ నిర్ధరణ కమిటీ - అంతర్వేది ఘటనపై తెదేపా స్పందన
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన రథం దగ్ధం దుర్ఘటనపై తెలుగుదేశం నిజ నిర్థరణ కమిటీని ఏర్పాటు చేసింది.
అంతర్వేదిలో దగ్ధమవుతున్న రథం