ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులకు అండగా టాటా సంస్థ - east godavari latest news

గోపాలపురం చెక్​పోస్ట్​ వద్ద వలస కార్మికులకు టాటా సంస్థ అండగా నిలిచింది. మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, చెప్పులను సంస్థ ప్రతినిధులు పంచిపెట్టారు.

tata project agm working in amalapuram highway helps immigrants by distributing essentials
వలస కార్మికులకు సహాయం చేస్తున్న టాటా ప్రాజెక్ట్​ ఏజీఎం

By

Published : May 23, 2020, 12:00 PM IST

వలస కార్మికులకు టాటా సంస్థ సాయం చేసింది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్​పోస్ట్​ వద్ద ఉన్న వలస కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, శీతల పానీయాలు అందించారు.

అమలాపురం సమీపంలోని గుర్జనపల్లి-పోల్​ కుర్రు వద్ద 216 జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్ట్​ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్ట్ ఏజీఎం ఎన్.పి. శ్రీకాంత్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details