తూర్పు గోదావరి జిల్లా పెద్ద కందాల పాలెం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను తహసీల్దార్ బి. మృత్యుంజయరావులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక ర్యాంపు గడువు ఈనెల 4వ తేదీతో ముగిసినా.. తవ్వకాలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్ ఆదేశాల మేరకు ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకుని.. తవ్వకాలను నిలిపివేశామని ఆయన తెలిపారు.
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న తహసీల్దార్ - పెద్ద కందాల పాలెం వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పెద్ద కందాల పాలెం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను తహసీల్దార్ బి. మృత్యుంజయరావులు అడ్డుకున్నారు. గడువు ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు జరుపుకున్నారని ఆయన ఆరోపించారు.
illegal sand excavations