తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి లంక భూమిలో అక్రమ మట్టి తవ్వకాలను తహసీల్దార్ మృత్యుంజయరావు అడ్డుకున్నారు. ఈ ఘటనలో మూడు లారీలు, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పనుల కోసం మట్టి అవసరం అని తీసుకున్న అనుమతుల గడువు గతనెల 26న పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. అయినా నిర్వాహకులు అక్రమంగా మట్టి తీస్తున్నారని దాడి చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న తహసీల్దార్ - latest news in east godavari district
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి లంక భూమిలో మట్టి అక్రమ తవ్వకాలను తహసీల్దార్ అడ్డుకున్నారు. ఈ ఘటనలో మూడు లారీలు, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మట్టి తవ్వకాలను